నీవు ఎవరు?.
************* నా తండ్రి , నా దేవా నా సమాధానము.
- నేను నేనే .
- నాలో ప్రేమ, జ్ఞానము కొద్దిగా ఉన్నాయీ . వీనిని ఉపయోగించుకొని నా గురించి నేను అందరికి తెలియచేయుటకు నాకు వీలున్న ప్రతి మార్గమును ఎన్ను కుంటూ వడుకోనుచున్నాను.
- నేను నీతిమంతుడను, నీతిమంతురాలిని ఎటువంటి తప్పులు నేను చేయను.
- నేను అనుక్షణము అందరికి నాకు చేతనయినంత సహాయమును చేస్తున్నాను.
- నా తో నా దేవుడు ఎప్పుడు ఉన్నారు మరియు నన్ను నడిపిస్తున్నారు.
- నాకు కోపం, గర్వం, పొగరు, అహంకారం ఆస్సలు లేవు
- నేను ఎప్పుడు అందరికి మంచి మార్గమును చుపిస్తుంటాను.
- ఎన్నడు ఎవ్వరిని దుషించలేదు మరియు ద్వేశించలేదు.
- ఎదుటివారిని చూచి నేను ఎన్నడు అసుయపదలేదు మరియు గాయపరచలేదు.
- నేను ఎన్నో విలువైన కానుకలను నా దేవునికి ఎప్పుడు సమర్పిస్తుంటాను.
- దేవుడిని నాలోకి రండి, నన్ను మీ ఆత్మతో నింపి నన్ను వాడుకోండి అని ఎప్పుడు అడుగుచున్నాను.
- ఎప్పుడు నేను ఆనందంగా ఉంటాను .
- అపుడప్పుడు నా సమస్యలు నన్ను బాధిస్తున్నాయి కానీ నా సమస్యలు ఎదుటివారి తో పోల్చినప్పుడు నవి చాలా కొద్ధిమత్రమే అని నేను చాలా గర్వంగా వుంటాను మరియు నాకు సమస్యలే లేవు అని పిస్తుది
- నా దేవున్ని నా పాటలు ద్వారాను మరియు నాయొక్క స్తుతుల ద్వారా స్తుతిస్తూ తండ్రి దేవుని దగ్గరికి వెళుతూ వుంటాను.